Balakrishna-warning-to-Naga-Shourya-Over-Narthanasala-Movie - TOLLYWOODNEWS

Breaking

Post Top Ad

Responsive Ads Here

August 3, 2018

Balakrishna-warning-to-Naga-Shourya-Over-Narthanasala-Movie


Balakrishna called Naga Shourya and gave him a serious warning. What would he do  the  young hero? Trending topic in YouTube channels. This is a trending topic that is most commonly referred to as a 'topic trending'. What happened to Naga Shourya? Why was Balaya Babu angry?

'నాగ శౌర్య కు బాలకృష్ణ ఫోన్ చేసి తీవ్రమైన వార్నింగ్ ఇచ్చాడు.. ఏం చెయ్యాలో తెలియక వణుకుతున్న యువ హీరో'.. ఇదండీ సంగతి.  యూట్యూబ్ ఛానల్స్ లో బాగా ట్రెండింగ్ టాపిక్.  దీన్ని ట్రెండింగ్ టాపిక్ అనేకంటే 'ట్రెండింగ్ అయ్యేలా చేసిన టాపిక్' అనడం కరెక్ట్.  ఇంతకీ నాగ శౌర్య ఏం చేశాడు.. బాలయ్య బాబుకు ఎందుకు కోపం వచ్చింది?


నాగశౌర్య లెజెండరీ ఎన్టీఆర్ క్లాసిక్ టైటిల్ 'నర్తనశాల' ను నిర్మాత - దర్శకుల నుండి ఏమాత్రం అనుమతి తీసుకోకుండా వాడుకుంటున్నందుకు బాలయ్యకు కోపం వచ్చి ఫైర్ అయ్యాడట.  కానీ ఫస్ట్ టైం కాబట్టి క్షమిస్తున్నానని - మరో సారి ఇలాంటి తప్పు చెయ్యొద్దని వార్నింగ్ ఇచ్చాడట.  దాని వల్లే ఈమధ్య 'నర్తనశాల' టైటిల్ గురించి నాగ శౌర్య క్లారిటీ ఇచ్చాడట.  తాము పెద్ద ఎన్టీఆర్ పేరును పాడుచేయమని - ఇంటర్వెల్ సమయానికల్లా ప్రేక్షకులకు టైటిల్ కనెక్షన్ అర్థం అవుతుందని క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగిందట!

ఇదే విషయం గురించి నాగశౌర్య సన్నిహితుల వద్ద ప్రస్తావించినపుడు వాళ్ళు నవ్వేశారు. ఇదంతా ఓ సిల్లీ రూమర్ అని - క్లిక్స్ కోసం వ్యూస్ కోసం స్పైసీ హెడ్లైన్స్ పెడుతుంటారని అలాంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.  ఎంటో ఎవ్వరూ దొరకనట్టు బాలయ్య బాబు పేరునే బద్నాం చెయ్యలా.. వీళ్ళ జిమ్మడ!

Post Bottom Ad

Responsive Ads Here

Pages